Pages

#htmlcaption1 YSR oath taking ceremony YSR family at oath ceremony YSR took oath as 14th Chief Minister of Andhra Pradesh YSR and Vijayamma
(Former Chief Minister of Andhra Pradesh)

Follow us

Posts

Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy called on Telangana Governor E.S.L. Narasimhan and Chief Minister K. Chandrashekhar Rao

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అక్కడ నుంచి ప్రగతి భవన్‌ చేరుకుని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.







0 Comments:

Post a Comment

Contact Form

Name

Email *

Message *