తాడేపల్లికి వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ నుంచి పూర్తి స్థాయిలో తాడేపల్లికి మారనుంది. మరో పది రోజుల్లో తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరగుతుంది.
ప్రభుత్వ పథకాలు, అనుసరిస్తున్న విధానాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లడం, పార్టీకి సంబంధించిన నియామకాలు, స్థానిక ఎన్నికలకు సంబంధించి పథకాలు, వ్యూహ రచనలు అన్ని తాడేపల్లి నుంచే జరుగుతాయి

















0 Comments:
Post a Comment