జమ్మలమడుగు పర్యటన సందర్భంగా గండిక్షేత్రానికి సంబంధించి ఆలయ సమీపంలో రూ. 3.51 కోట్లతో గండి క్షేత్రం మరియు ఆలయం అభివృద్ధికి, పులివెందులలో డా. వైయస్సార్ ఉద్యానవన యూనివర్సిటీకి అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న అరటి పరిశోధన కేంద్రంనకు సంబంధించి శిలాఫలకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించారు
0 Comments:
Post a Comment