14 రోజులపాటు బడ్జెట్ సమావేశాలు(రేపు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం,30న ముగింపు).
12న 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి,
అదే రోజు మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ ను సభ ముందుంచనున్నారు. ఈరోజు అమరావతిలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి ముఖ్యమంత్రి జగన్‌తోపాటు టీడీపీ తరపున అచ్చెన్నాయుడు హాజరయ్యారు.









0 Comments:
Post a Comment