Pages

#htmlcaption1 YSR oath taking ceremony YSR family at oath ceremony YSR took oath as 14th Chief Minister of Andhra Pradesh YSR and Vijayamma
(Former Chief Minister of Andhra Pradesh)

Follow us

Posts

Andhra Pradesh Budget Session 2019 and its Allocations

బడ్జెట్‌లో ప్రధానాంశాలు వివిధ కేటాయింపులు ఇవే:
రాజధాని కి – 500 కోట్లు
సాగునీటి శాఖకు -13,139 కోట్లు
వైఎస్‌ఆర్‌ రైతు భరోసాకు- 8750 కోట్లు
అగ్రిగోల్డ్‌ బాధితులకు – 1150 కోట్లు
ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమానికి- 400 కోట్లు
వైఎస్‌ఆర్‌ 9గంటల ఉచిత విద్యుత్‌కు -4525 కోట్లు
ధరల స్థిరీకరణ నిధికి – 3వేల కోట్లు
విపత్తుల నిర్వహణకు – 2,002 కోట్లు
ఫసల్‌ బీయా యోజనకు- 1163 కోట్లు
ఆక్వా రైతుల విద్యుత్‌ సబ్సిడీ – 475 కోట్లు
వైఎస్‌ బోర్‌ వెల్‌పథకానికి- రూ.200 కోట్లు
విత్తనాల సరఫరాకు – రూ.200 కోట్లు
అమ్మ ఒడి పథకానికి – రూ.6455 కోట్లు
స్కూళ్లలో మౌలికవసతులకు- రూ.1500 కోట్లు
మధ్యాహ్న భోజనానికి – రూ.1077 కోట్లు
వైఎస్‌ఆర్‌ స్కూల్‌ మెయింటనెన్స్‌ గ్రాంట్‌- రూ.160 కోట్లు
ఆరోగ్యశ్రీ – రూ.1740 కోట్లు
ఆస్పత్రుల్లో మౌలికవసతులకు – రూ.1500 కోట్లు
ఆశావర్కర్ల గౌరవవేతనం – 456 కోట్లు
వైఎస్‌ఆర్‌ ట్రైబల్‌ మెడికల్‌ కాలేజి – రూ.66 కోట్లు
గురజాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజి -66 కోట్లు
విజయనగరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజి -66 కోట్లు
శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పతికి – 50 కోట్లు
వైఎస్‌ఆర్‌ గృహ వసతికి- రూ 5వేల కోట్లు
పట్టణాల్లో ప్రధాని ఆవాస్‌ యోజనకు- రూ.1370 కోట్లు
బలహీనవర్గాల ఇళ్లకు – రూ.1280 కోట్లు
వైఎస్‌ఆర్‌ అర్భన్‌ హౌసింగ్‌కు- 1000కోట్లు
వైఎస్సార్‌ కళ్యాణ కానుకకు- రూ.300 కోట్లు
కాపు కార్పొరేషన్‌కు- రూ.2 వేల కోట్లు
వైఎస్సార్‌ బీమాకు- రూ. 404 కోట్లు
బియ్యంపై సబ్సిడీకి- రూ.3 వేల కోట్లు
గ్రామ వాలంటీర్లకు – రూ.720 కోట్లు
మున్సిపల్‌ వార్డు వాలంటీర్లకు – రూ.280 కోట్లు
మున్సిపల్‌ వార్డు సెక్రటేరియట్‌కు- రూ.180 కోట్లు
ఏపీఐఐసీకి – రూ.360 కోట్లు
కడప స్టీల్‌ప్లాంట్‌కు – రూ.250 కోట్లు
పారిశ్రామిక ప్రోత్సాహకాలకు – రూ.573 కోట్లు

























0 Comments:

Post a Comment

Contact Form

Name

Email *

Message *